గోపీచంద్ పంతం సినిమా వివరాలు 

Related image

           గోపీచంద్ మరియు అందాల తార మెహ్రిన్ ల కొత్త చిత్రం పంతం. గోపీచంద్  నటించిన ఆక్సిజన్ మూవీ ఎంత హిట్ ఇఎందో అందరికి తెల్సిన విషయమే. ఇప్పుడు మరల అలంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో గోపీచంద్ ఒక కొత్త చిత్రం తీయనున్నారు.
ఇక మూవీ విషయానికి వస్తే ;......
ఈ సినిమా  కి దర్శకత్వం  కే.చక్రవర్తి  రెడ్డి చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి  సంగీత దర్శకుడిగా ప్రీతమ్
సమర్పించినరు. గోపీచంద్ కి ఎప్పుడు రెండు అక్షరాలా నేమ్స్ తో వున్నా మూవీస్ బాగా  కలిసి వస్తున్నాయ్ అన్న విష్యం అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో మన ముందుకు రానున్నారు హీరో గోపీచంద్. ఈ చిత్రం ఏ నెల 5  వ తేదీన విడుదలకి సిద్ధంగ వున్నది.
ఇక ఆ రెండు అక్షరాలా సెంటిమెంట్ మరల గోపీచంద్ ని వరిస్తుందో లేదో వేచి చూడాల్సి వుంది.

No comments