విజయ దేవరకొండ కొత్త సినిమా విశేషాలు

Image result for vijay devarakonda and rashmika

అర్జున్ రెడ్డి తరువాత విజయ దేవరకొండ బాగా అభిమానులని దక్కించుకున్నాడు.
అతను తీసే కొత్త సినిమా టాక్సీవాలా విడుదల కాకముందే ఇంకా రెండు చిత్రాలకు సైన్ చేసేసాడు. తాను ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగ్స్ లో బిజీగ వున్నారు. ఆచ్చర్య కరమైన విషయం ఏంటి అంటే ఏ రెండు చిత్రాలలోనూ కన్నడ భామ రష్మిక మదనా అవ్వటం విశేషం. చలో సినిమా హిట్ తో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది రష్మిక. సినిమా పేరులను " డియర్ కొమ్రదే మరియు గీత గోవిందం నిరణయించి నట్లుగా ప్రకటన ఇచ్చారు. ఇక చూడాలి రష్మిక మరియు విజయ్ దేవరకొండ అదృష్టం 2018 లో ఎలా వుంది అనేది.
అల్ ది బెస్ట్ విజయదేవరకొండ అండ్ రష్మిక మదన.

No comments