ఈ నగారనాకి ఎమైనడి మూవీ రివ్యూ


     ఈ నగారనాకి ఎమైనడి మూవీ రివ్యూ



Image result for ee nagaraniki emaindi





మూవీ రివ్యూ: ఈ నాగారనికి ఎమైన్డి
రేటింగ్: 3.5/ 5


నటీనటులు: విశ్వేక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమతి, వెంకటేష్ కకమను, సిమ్రన్ చౌదరి, అనీషా ఆంబ్రోస్, గీతా భాస్కర్ మరియు ఇతరులు.

సంగీతం: 
వివేక్ సాగర్

కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: తారున్ భాస్కర్

నిర్మాత: డి సురేష్ బాబు
సినిమాటోగ్రఫీ: నికెత్ బోమీ 
విడుదల తేదీ: 29 జూన్, 2018
     పెళ్లి చూపులు మూవీ తరువాత తరుణ్ భాస్కర్ తీసిన చిత్రం ఈ నగరానికి ఏమైంది ?
     ఇప్పుడు ఏ నగరానికి ఏమైంది ? మూవీ విషయానికి వస్తే పెళ్లి చూపులు మూవీకి  మాత్రం తగ్గకుండా చాల బాగా తీశారు తరుణ్ భాస్కర్ .

కథ;-  నాలుగు చక్కటి క్యారెక్టర్లను ని తీసుకొని స్టోరీ ని బాగా నడిపించారు. ఆడుతూ పడుతూ సరదాగ ఎంజాయ్ చేసే నలుగురు స్నేహితులు వుంటారు. అందులో ఒక స్నేహితుడు ప్రేమలో ఓడిపోతాడు. ఆలా ఐపోయిన అతడు తన స్నేహితుల అందరికి దూరంగ వుంటూ తాగుడుకు బానిస అవుతాడు. ఒక రోజు అందరు కాల్వల్ని అనుకోని కలుస్తారు. ఆలా కలిసిన వాళ్ళ మధ్య జరిగిన కదా ఏంటి మరియు ఆ స్నేహితుడి ప్రేమ కదా ఏంటి అనేది మొదటి భాగం లో ఉంటుంది. మొదటి భాగం  చాల బాగా ఎంటర్టైన్మెంట్ అవుతాం. సెకండ్హాఫ్ లో స్టోరీ మలుపు తిరుగుతుంది. ఆడుతూ పడుతూ తిరిగే ఆహ్ నాలుగు ఫ్రెండ్స్ అనుకోకుండా గోవా వెళ్తారు అక్కడ జరిగిన సన్నివేశాలు ఏంటి మరియు ఆ నలుగురు స్నేహితుల  జీవితంలో జరిగిన ఆహ్ మలుపు ఏమిటి అనేది వెండి తెరపై చూడాల్సిందే.  



















































No comments