నాగచైతన్య కొత్త సినిమా 

Related image

 యుద్ధం శరణం సినిమా తరువాత నాగచైతన్య తీయబోతున్న సినిమా శైలజ రెడ్డి గారు అల్లుడు.

               ఈ చిత్రాన్ని  డైరెక్టర్  మారుతి దాసరి తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం లో నాగ చైతన్య చాల కొత్త లుక్ కనిపించనున్నాడు అని చిత్రవర్గాలు చెప్పుకుంటున్నాయి. మహానానుభావుడు చిత్రం హిట్  తరువాత మారుతీ తీయబోతున్న సినిమా అవ్వటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తన ప్రతి చిత్రం లో హీరో క్యారెక్టర్ ని కొత్తగా చూపించే మారుతీ ఏ సరి నాగచైతన్య ని ఎలా చూపించబోతున్నాడు అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఏ చిత్రం ఎటువంటి ఆఫిసిఅల్ అనౌన్స్మెంట్ రాలేదు.. 
యుద్ధం శరణం ప్లోప్ అవ్వటం తో చైజీతు ఈ  చిత్రం పై మంచిగా అసలు పెట్టుకున్నాడు అని అనిపిస్తుంది. ఈ చిత్రం అటు డైరెక్టర్ మారుతి కి మరియు నాగచైతన్య కి కూడా బ్రేక్ ఇవ్వాలని కోరుకుందాం.
అల్ ది బెస్ట్ తో నాగచైతన్య అండ్ మారుతీ గారు....

                                 
















No comments