కత్తి మహేష్ అరెస్ట్ 

Related image
  
                                         గత కొన్ని రోజులుగా అందరి నోటా మోగుతున్న మాట కత్తి మహేష్. మొన్నటి వరకు పోవెన్ కళ్యాణ్ మరియు శ్రీరెడ్డి వివాదాలలో వున్నా కత్తి మహేష్ ఇప్పుడు కొత్తగా హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ రాముడు భగవత్గిత పైన అనుచిత వాక్యాలు వివాదం లో చిక్కుకున్నారు.
ఈ విషయాన్ని కత్తి మహేష్ కొత్తగా ఒక న్యూస్ ఛానెల్ లో ఇంటర్వ్యూ విష్యం లో ఇలా శ్రీ రాముడు పైన అనుచిత వాక్యాలు చేసారు.
దాంతో మండిపడ్డ హిందూ వర్గాలు అతని పైన రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్స్ లో కేసులు పెట్టడం జరిగింది.
అందువల్ల సోమవారం రోజు బంజారాహిల్స్ పోలీస్లు అరెస్ట్ చేసారు.
మంగళవారం కత్తి మహేష్ ని రిమాండ్ కు  పంపే అవకాశం ఉంది.







No comments