ఇంగ్లాండ్ మరియు భారత్ టి 20 మ్యాచ్ వివరాలు
ఈ మంగళవారం నుండి కోహ్లీ సేన ఇంగ్లాండ్ తో తలపడనుంది. బాగా ఫామ్ లో రెండు టీం లు కావడంతో ఈ మాటచెస్ లో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడే అంచనా వేయలేం.
ఈ మచ్స్స్ లో పాండే మరియు దినేష్ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరికే ఛాన్స్ దొరికే అవకాశం వున్నట్లుగా ప్రకటించటం జరిగింది.
ఇది ఇలా ఉండగా బౌలర్లు ఐన కుల్దీప్ యాదవ్ మరియు చాహా లకు ఛాన్స్ దొరికే అవకాశం వున్నట్లుగా బీసీసీసీ ప్రకటన ఇవ్వడం జరిగింది.
ఇండియా టీం వివరాలు
కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రైనా, ధోని (వికెట్ కీపర్), మనీష్ పాండే / రాహుల్, హార్దిక్ పాండ్య, చాహల్, కుల్దీప్, భువనేశ్వర్, ఉమేశ్.
ఇంగ్లాండ్ టీం వివరాలు
మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, హేల్స్, రూట్, బెయిర్‌స్టో (వికెట్ కీపర్), విల్లీ, ప్లంకెట్, మొయిన్ అలీ, రషీద్, జోర్డాన్
Post a Comment