నాని, నాగార్జున మల్టీస్టారర్

Classic title for Nag, Nani multistarrer movie
                         
                 అందరు ఎంతో కాలంగ ఎదురుచూస్తున్న చిత్రం నాని మరియు నాగార్జున ముల్టీస్టార్ర్ మూవీ.
ఇంత క్రేజీ కాంబినేషన్  పైన తెలుగు చిత్ర వర్గాల్లో చాల అంచనాలు వున్నాయి. 
బలే మంచిరోజు మరియు శమంతక మని దర్శకుడు సాయి రామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఈ చిత్రానికి దేవాదాసు అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఏనర్ మరియు సావిత్రి గార్ల గొప్ప సినిమా అవ్వటం వలన ఈ చిత్రం మల్లి అంత గొప్పగా విజయం పొందుతుందా అని అందరూ ఆలోచనలో పడ్డారు. ఇంత గొప్ప టైటిల్ పెట్టుకొని చిత్రం అంటే పెద్ద సాహసమే చేస్తున్నారు సాయిరాం. 
 ఈ చిత్రం కూడా నాని కి బ్రేక్ ఇస్తుందో లేదో వేచిచూడాలి.
అల్ ది బెస్ట్ తో నాగార్జున మరియు నాని.

No comments